ఫొటోగ్రాఫర్ కొఠారి శ్రీనివాస్‌కు రెండు అవార్డులు,బెస్ట్ ఏఐ ఎడిటర్, వెడ్డింగ్ వీడియోగ్రఫీ అవార్డులతో జాతీయ స్థాయిలో గుర్తింపు
ఫొటోగ్రాఫర్ కొఠారి శ్రీనివాస్‌కు రెండు అవార్డులు,బెస్ట్ ఏఐ ఎడిటర్, వెడ్డింగ్ వీడియోగ్రఫీ అవార్డులతో జాతీయ స్థాయిలో గుర్తింపు. అర్జున్ సమాచారం // అక్టోబర్ 6 // మంథని రిపోర్టర్. ఫొటోగ్రఫీ రంగంలో తనదైన ప్రతిభతో పాటు ఏఐ ఎడిటర్‌గా సేవలందిస్తున్న పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమనపల్లికి చెందిన కొఠారి శ్రీనివాస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ శంషాబాద్‌లోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఫొటో ట్రేడ్ షో సందర్భంగా జరిగిన భారత్...