ఆదివరాహస్వామి జయంతోత్సవాలను విజయవంతం చేయండి ఈనెల 23 నుంచి 26 వరకు వైభవంగా ఉత్సవాలు.. 25న స్వామివారి కల్యాణ మహోత్సవం.
ఆదివరాహస్వామి జయంతోత్సవాలను విజయవంతం చేయండి ఈనెల 23 నుంచి 26 వరకు వైభవంగా ఉత్సవాలు.. 25న స్వామివారి కల్యాణ మహోత్సవం. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 08 కమాన్‌పూర్ మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ ఆదివరాహస్వామి క్షేత్రంలో ఈనెల 23 నుంచి 26 వరకు నిర్వహించనున్న జయంతోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, కార్యనిర్వహణ అధికారి కాంతారెడ్డి, ప్రధాన అర్చకులు వరప్రసాదాచార్యులు కోరారు. శనివారం ఆలయ ప్రాంగణంలో జయంతోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ...