ఎక్లాస్‌పూర్‌లో బెల్ట్ షాపులపై పోలీసుల మెరుపు దాడులు,కాటన్ల కొద్దీ మద్యం స్వాధీనం.. నిర్వాహకులకు స్టేషన్‌కు పిలుపు.
ఎక్లాస్‌పూర్‌లో బెల్ట్ షాపులపై పోలీసుల మెరుపు దాడులు,కాటన్ల కొద్దీ మద్యం స్వాధీనం.. నిర్వాహకులకు స్టేషన్‌కు పిలుపు. అర్జున్ సమాచారం // అక్టోబర్ 4 // మంథని రిపోర్టర్. మంథని మండలం ఎక్లాస్‌పూర్ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై మంథని పోలీసులు ఆదివారం మెరుపు దాడులు నిర్వహించారు. గ్రామపంచాయతీ పాలకవర్గం బెల్ట్ షాపులు మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పటికీ, కొందరు నిర్వాహకులు మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారంటూ గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎక్లాస్‌పూర్ నుంచి శాస్త్రులపల్లె...