ప్రజల చెంతకే పోలీస్: నేరరహిత సమాజమే లక్ష్యంగా ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్’ఎసన్వాయి గ్రామంలో జైపూర్ ఏసీపీ, ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

ప్రజల చెంతకే పోలీస్: నేరరహిత సమాజమే లక్ష్యంగా ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్’ఎసన్వాయి గ్రామంలో జైపూర్ ఏసీపీ, ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు 1,000 లీటర్ల బెల్లపు పానకం ధ్వంసం.. 30 లీటర్ల గుడుంబా స్వాధీనం సరైన పత్రాలు లేని 35 వాహనాలు సీజ్ కోటపల్లి (మంచిర్యాల ప్రతినిధి): అర్జున్ సమాచారం, జూలై 25 , నేరాల నిర్మూలన, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (డిఐజి), మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు కోటపల్లి పోలీస్ స్టేషన్...