సింగరేణిలో వేడెక్కుతున్న రాజకీయం.. గుర్తింపు సంఘం ఎన్నికలపై ప్రధాన పార్టీల గురి!కార్మికుల మద్దతు కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ వ్యూహాలు.. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో మొదలైన రాజకీయ సమరం.

సింగరేణిలో వేడెక్కుతున్న రాజకీయం.. గుర్తింపు సంఘం ఎన్నికలపై ప్రధాన పార్టీల గురి!కార్మికుల మద్దతు కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ వ్యూహాలు.. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో మొదలైన రాజకీయ సమరం.అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // హైదరాబాద్‌:సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కొనసాగుతుండగా, మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి కాలరీస్‌ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయి. కార్మికుల మద్దతు సాధించడం ద్వారా తమ రాజకీయ...