మేయర్, డిప్యూటీ మేయర్‌కు పూలే దంపతుల చిత్రపటాల అందజేత
మేయర్, డిప్యూటీ మేయర్‌కు పూలే దంపతుల చిత్రపటాల అందజేత ప్రతి ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థల్లో పూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలిపూలే దంపతుల ఆశయాలను ఆచరణలో పెట్టాలి: నరెడ్ల శ్రీనివాస్. అర్జున సమాచారం చెన్నూరు నియోజకవర్గం సెప్టెంబర్ 8 మంచిర్యాల్: మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు, వారి సేవలను సమాజానికి నిరంతరం గుర్తుచేసే విధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థలో వారి చిత్రపటాలను ఏర్పాటు చేయాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...