భీమారంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత,

భీమారంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత. భీమారం: విద్యుత్ లైన్ల నిర్వహణ మరియు కొత్త లైన్ నిర్మాణ పనుల కారణంగా రేపు (ఆగస్టు 20, గురువారం) భీమారం పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సుద్దాల నుండి భీమారం వరకు నూతనంగా 33KV లైన్ పనులు చేపడుతున్నందున ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. ఈ క్రమంలో ఎలకేశ్వరం, ఎల్.బి. పేట, మరియు కొత్తపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరాలో...