రామగిరి మండలంలో ప్రజా పాలన దినోత్సవంఅన్ని గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండా ఆవిష్కరణ.
రామగిరి మండలంలో ప్రజా పాలన దినోత్సవంఅన్ని గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండా ఆవిష్కరణ. అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 17, రామగిరి డెస్క్: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగిరి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఆదివారంపేట గ్రామంలో సర్పంచ్ ఇల్లందుల సంజీవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అలాగే అన్ని గ్రామ పంచాయతీల్లో ఆయా సర్పంచుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజాపూర్ గ్రామంలో సర్పంచ్ శ్రీమతి పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గ్రామసభ...