భీమారంలో ‘ప్రజావాణి’ వెలవెల

భీమారంలో 'ప్రజావాణి' వెలవెల ఒక్క అర్జీ కూడా రాని వైనం సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో తగ్గుతున్న నమ్మకం అధికారుల అవగాహన లోపమే కారణమంటున్న స్థానికులు భీమారం (మంచిర్యాల) అర్జున్ సమాచారం, జూలై 27 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ప్రజావాణి' కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. సోమవారం భీమారం మండల మండల అభిరుద్ది కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అర్జీదారులు లేక పూర్తిగా బోసిపోయి కనిపించింది. మండల స్థాయి అధికారులు అయిన ఎం‌పిడిఓ, మండల...