ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలి

ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలి. అర్జున్ సమాచారం.జులై 17. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. హైదరాబాద్‌: ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి కోరారు. సోమవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీమారం జగదీశ్వర్‌ అధ్యక్షతన జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో మంచిర్యాల జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడేలా ఈహెచ్‌ఎస్‌ కార్డులు పనిచేసే విధంగా...