మూడవ జాతీయ లోక్ ఆదలాత్ నిర్వహించడం కోసమ్ మీడియా సమావేశం
మూడవ జాతీయ లోక్ ఆదలాత్ నిర్వహించడం కోసమ్ మీడియా సమావేశం జగిత్యాల జిల్లా ప్రతినిధి ::అర్జున్ సమాచారం సెప్టెంబర్ 8:: గౌరవనీయులైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీమతి సి. రత్న పద్మావతి గారు మరియు I అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీమతి సునీత రవీంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి సరిత మట్ట గారు మూడవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు...