జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన.
జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన. జగిత్యాల ప్రతినిధి :అర్జున్ సమాచారం అక్టోబర్ 2: జగిత్యాల: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఐజేయూ పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాలలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. మంచినీళ్ల బావి వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని, నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని,...