జైపూర్‌లో ప్రజావాణి.. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారుల ఆదేశాలు.ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల ప్రత్యేక దృష్టి

జైపూర్‌లో ప్రజావాణి.. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారుల ఆదేశాలు.ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల ప్రత్యేక దృష్టి. అర్జున్ సమాచారం. ఆగస్టు 31. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. జైపూర్, ఆగస్టు 31: జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా మొత్తం రెండు ఫిర్యాదులు అందగా, రెండు ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా నమోదయ్యాయి. ఫిర్యాదులను సంబంధిత అధికారులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు...