నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తానంటూ రూ.2 లక్షలు డిమాండ్,రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు.. పెద్దపల్లిలో ఏసీబీ దాడి.

నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తానంటూ రూ.2 లక్షలు డిమాండ్,రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు.. పెద్దపల్లిలో ఏసీబీ దాడి. పెద్దపల్లి:అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 18. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో చిక్కుకున్న ప్రభుత్వ న్యాయాధికారి.న్యాయం అందించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వ న్యాయాధికారే లంచం ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడటం జిల్లాలో కలకలం రేపింది. కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తానంటూ రూ.2 లక్షలు డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.1.50 లక్షలు లంచం...