పర్యావరణం ద్వారానే ప్రజాహితం.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివా.స్వచత సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన  బ్యాంకు సిబ్బంది

పర్యావరణం ద్వారానే ప్రజాహితం.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివా.స్వచత సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన  బ్యాంకు సిబ్బంది. కరీంనగర్, అక్టోబర్ 1,అర్జున్ సమాచారం ప్రతినిధి. పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారానేప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతారని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగాబ్యాంకు మేనేజర్లు,సిబ్బందితో కలిసి గురువారం స్థానిక సప్తగిరి కాలనీ లోయర్ మానేరు డ్యాం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానాటికి పెరిగిపోతున్న...