మిల్ట్రీ క్యాంటీన్ నుంచి కొనుగోలు..ఎక్కువ ధరలకు అమ్మకాలు..22 స్కాచ్ మద్యం బాటిల్ల స్వాధీనం.
మిల్ట్రీ క్యాంటీన్ నుంచి కొనుగోలు..ఎక్కువ ధరలకు అమ్మకాలు..22 స్కాచ్ మద్యం బాటిల్ల స్వాధీనం. అర్జున్ సమాచారం ప్రతినిధి హైద్రాబాద్ ఆగస్టు 18, శక్తి నగర్ ఆర్కే పురం కాప్రా ప్రాంతంలో డిఫరెన్స్ కు సంబంధించిన రాధా కురుష సామల్ అనే వ్యక్తి ఖరీదైన స్కాచ్ బాటిల్లను అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎన్ఫోర్స్మెంట్ సిఐ కోటమ్మ సిబ్బంది కలిసి రాధా కురుశ్యామల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించి ఖరీదైన 22 స్క్రాచ్ మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈమధ్య బాటిల్...