చికిత్స పొందుతున్న రమేష్‌ను పరామర్శించిన పుట్ట మధూకర్ దంపతులు.
చికిత్స పొందుతున్న రమేష్‌ను పరామర్శించిన పుట్ట మధూకర్ దంపతులు. అర్జున్ సమాచారం // అక్టోబర్ 5 // రామగిరి రిపోర్టర్. కరీంనగర్‌లోని కియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రామగిరి మండలం లోంక కేసారం గ్రామానికి చెందిన మొసలి రమేష్‌ను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, శైలజ దంపతులు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా రమేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పుట్ట మధూకర్ దంపతులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం వైద్యులను కలిసి రమేష్‌కు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు....