సోషల్ మీడియా ఇంచార్జి.బర్ల కుమార్. నానమ్మ ప్రథమ వర్ధంతిలో పాల్గొన్న పుట్ట మధూకర్.
సోషల్ మీడియా ఇంచార్జి.బర్ల కుమార్. నానమ్మ ప్రథమ వర్ధంతిలో పాల్గొన్న పుట్ట మధూకర్ చిత్రపటానికి పూలమాల వేసి .నివాళులర్పించిన మంథని మాజీ ఎమ్మెల్యే... కుటుంబ సభ్యులకు పరామర్శ. అర్జున్ సమాచారం అక్టోబర్ 28 .రామగిరి రిపోర్టర్.. రామగిరి: పెద్దల జ్ఞాపకాలను స్మరించుకుంటూ రాజాపూర్ గ్రామంలో నిర్వహించిన బర్ల కుమార్ నానమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పాల్గొని నివాళులర్పించారు. రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన రామగిరి మండల సోషల్ మీడియా ఇన్‌చార్జి బర్ల కుమార్ నానమ్మ ప్రథమ...