అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన పుట్ట మధూకర్,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.

అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన పుట్ట మధూకర్,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. అర్జున్ సమాచారం // అక్టోబర్ 5 // కమాన్‌పూర్ రిపోర్టర్. కమాన్‌పూర్ మండల కేంద్రంతో పాటు గుండారం, రొంపికుంట, నాగారం గ్రామాల్లో సోమవారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కమాన్‌పూర్ మండల కేంద్రంలోని కిష్టంపల్లికి చెందిన బీఆర్‌ఎస్...