గడిపెల్లి శ్రీనివాస్‌ను అభినందించిన పుట్ట మధూకర్‌.

గడిపెల్లి శ్రీనివాస్‌ను అభినందించిన పుట్ట మధూకర్‌. అర్జున్ సమాచారం // అక్టోబర్ 3 // మంథని. డెస్క్. మంథని పట్టణ మైత్రీ ఆటో యూనియన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన గడిపెల్లి శ్రీనివాస్‌ను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అభినందించారు. రెండు రోజుల క్రితం జరిగిన మైత్రీ ఆటో యూనియన్‌ ఎన్నికల్లో శ్రీనివాస్‌ అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఈ సందర్భంగా శనివారం మంథని పట్టణంలోని రాజగృహాలో శ్రీనివాస్‌ను పుట్ట మధూకర్‌ శాలువాతో సత్కరించి అభినందించారు. యూనియన్‌ అధ్యక్షుడిగా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి...