పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధుకర్.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. అండగా ఉంటామని భరోసా, అర్జున్ సమాచారం | అక్టోబర్ 9 | ముత్తారం రిపోర్టర్. ముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నాంశాని సమ్మయ్య సోదరి పెంచల సరోజన ఇటీవల మృతిచెందగా, ఆమె...