కాంగ్రెస్ హయాంలో నాణ్యమైన రెవెన్యూ సేవలు: ఓదెలలో రూ.75 లక్షలతో నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం

కాంగ్రెస్ హయాంలో నాణ్యమైన రెవెన్యూ సేవలు: ఓదెలలో రూ.75 లక్షలతో నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభ పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 25: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం జలసిరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు...