భీమారం పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు రెయిన్ కోట్ల పంపిణీ
భీమారం పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు రెయిన్ కోట్ల పంపిణీ భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, జూలై 29: భీమారం గ్రామ పంచాయతీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న మల్టీ పర్పస్ వర్కర్ల (పంచాయతీ సిబ్బంది) కు బుధవారం సర్పంచ్ విజయలక్ష్మి ఉచితంగా రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, వానలో సైతం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న పంచాయతీ వర్కర్ల ఆరోగ్య దృష్ట్యా ఈ రెయిన్ కోట్లను అందజేసినట్లు తెలిపారు. వర్షంలో తడుస్తూ పనిచేయడం వల్ల...