ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు 20 : జన్నారం మండల కేంద్రంలో ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 సంవత్సరాల వయస్సులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి పిన్న వయస్కుడు అని,ప్రభుత్వం ఆధునీకరణ ఉదారీకరణలపై దృష్టి సారించారు అని, భారతదేశం ఆయన్ని సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు అని...