తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాలలో ఘనంగా జరుపుకున్న రాఖీ పండుగ.
తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాలలో ఘనంగా జరుపుకున్న రాఖీ పండుగ జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు 29: ఉపాధి కోసం ఎడారి దేశం వచ్చిన గల్ఫ్ కార్మికులు తమ మధ్య ఉన్న సోదరభావాన్ని, ఆత్మీయతను చాటుకుంటూ దుబాయ్‌లో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమన్న యూఏఈ దుబాయ్ శాఖ అధ్యక్షులు ఏరుకల రాజుగౌడ్ కు మరియు ఓమన్-మస్కట్ శాఖ...