ఖానాపూర్ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ఖానాపూర్ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుజన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు 28: జాన్సన్ నాయక్‌ గారికి రాఖీ కట్టి రక్ష బంధన్ శుభాకాంక్షలు తెలిపిన ఆడబిడ్డలు.ఖానాపూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఖానాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారికి బంజారా సోదరీమణులు, స్థానిక మహిళా కౌన్సిలర్లు, మలేషియా బాధిత కుటుంబ సభ్యులు రాఖీలు...