బిభీమారం ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడిగా రామ్ నాయక్.
భీమారం ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడిగా రామ్ నాయక్. భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 21: భీమారం మండల ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా బూర్గుపెల్లికి చెందిన దారావత్ రామ్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు అడే ప్రేమ్ సింగ్ ఆయనను నియమించారు. ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి చేతుల మీదుగా రామ్ నాయక్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ నాయక్ మాట్లాడుతూ...