శ్రావణ మాసంలో రామగిరి ఖిల్లాకు పర్యాటకుల సందడి .చారిత్రక వైభవానికి.. ప్రకృతి అందాలకు నిలువెత్తు నిదర్శనం.

శ్రావణ మాసంలో రామగిరి ఖిల్లాకు పర్యాటకుల సందడి .చారిత్రక వైభవానికి.. ప్రకృతి అందాలకు నిలువెత్తు నిదర్శనం. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 12 శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలంలోని రామగిరి ఖిల్లా పర్యాటకులతో సందడిగా మారుతుంది. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ ఖిల్లా ప్రకృతి అందాలతో మమేకమై పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎత్తైన కొండపై విస్తరించిన కోట నిర్మాణాలు, పురాతన కట్టడాల ఆనవాళ్లు, కొండల మధ్య పచ్చని ప్రకృతి దృశ్యాలు రామగిరి ఖిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి....