జైపూర్ మండలం ఇందారం గ్రామంలో విచ్చలవిడిగా లారీల దొంగతనాలు

జైపూర్ మండలం ఇందారం గ్రామంలో విచ్చలవిడిగా లారీల దొంగతనాలు అర్జున సమాచారం చెన్నూర్ నియోజకవర్గం  సెప్టెంబర్ 8). లారీల్లోని బ్యాటరీలు, జాబులు, పానలు మాయం భయాందోళనలో యజమానులు గస్తీ పెంచాలని డిమాండ్ Lజైపూర్, సెప్టెంబర్ 8 జైపూర్ మండలం ఇందారం గ్రామంలో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. గ్రామ శివారులో, రోడ్ల పక్కన నిలిపి ఉంచిన లారీలే లక్ష్యంగా దొంగల ముఠా రెచ్చిపోతోంది. లారీలలో అమర్చిన ఖరీదైన బ్యాటరీలు, జాబులు, పానలు సహా ఇతర విలువైన సామాగ్రిని రాత్రికి రాత్రే ఎత్తుకెళ్తున్నారురాత్రి వేళల్లోనే చోరీలుగ్రామస్తులు, లారీ...