దరియాపూర్ మోడల్ స్కూల్‌కు అరుదైన అవకాశంప్రతిష్టాత్మక బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్‌కు ఎంపికహర్షం వ్యక్తం చేస్తున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు

అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 20 | ముత్తారం రిపోర్టర్. ముత్తారం మండలం దరియాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలకు అరుదైన అవకాశం దక్కింది. భారతదేశవ్యాప్తంగా ఎంపికైన 26 పాఠశాలల్లో ఒకటిగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక పాఠశాలగా ప్రతిష్టాత్మక బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్ ఏర్పాటుకు దరియాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేసరి సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కేసరి సంతోష్ కుమార్...