పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న రత్నాపూర్ సర్పంచ్….

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న రత్నాపూర్ సర్పంచ్.... అర్జున్ సమాచారం .నవంబర్ 22.రామగిరి రిపోర్టర్... రామగిరి. మండలం రత్నాపూర్ గ్రామ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు ఆదివారం మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన పలు వివాహ, శుభకార్య వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను, కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆర్జీ-3 డివిజన్ ఫారెస్ట్ అసిస్టెంట్ రాపోలు నాగేశ్వరరావు (నగేష్) సోదరి కీర్తిక, ఐదే హరీష్ రావు వివాహం గోదావరిఖనిలోని బృందావన్ గార్డెన్‌లో జరగగా, వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా రత్నాపూర్ రాంనగర్‌కు...