మద్దికల్లో రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ,
మద్దికల్లో రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ, రైతులు సర్వేకు సహకరించాలి.. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలి – ఆర్డీఓ శ్రీనివాస్ రావు, అర్జున్ సమాచారం, నవంబర్ 27, (బీమారం ప్రతినిధి). మండలంలోని మద్దికల్ గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను మంచిర్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) శ్రీనివాస్ రావు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో రీ సర్వే ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది, సర్వే పనుల పురోగతి ఎలా ఉందనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా...