విద్యుత్ ఉత్పత్తిపై బహిరంగ చర్చకు సిద్ధం.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సవాల్,రైతుల పంటలను కాపాడేందుకు మరో 15 రోజులు సాగునీరు విడుదల చేయాలి,

విద్యుత్ ఉత్పత్తిపై బహిరంగ చర్చకు సిద్ధం.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సవాల్,రైతుల పంటలను కాపాడేందుకు మరో 15 రోజులు సాగునీరు విడుదల చేయాలి, వరద కాలువ, కాకతీయ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలి, వ్యవసాయానికి రోజుకు 12 గంటల విద్యుత్ సరఫరా చేయాలి, అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // జగిత్యాల జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి సరఫరా అంశాలపై ప్రభుత్వంతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. వ్యవసాయం,...