కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘాలు విఫలంటిబిజికెఎస్ ఉపాధ్యక్షులు నాగేల్లి సాంబయ్య.

కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘాలు విఫలంటిబిజికెఎస్ ఉపాధ్యక్షులు నాగేల్లి సాంబయ్య. అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 12 / రామగిరి డెస్క్. కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) ఆర్జీ-3, ఏపీఏ ఏరియా ఉపాధ్యక్షులు నాగేల్లి సాంబయ్య విమర్శించారు. శనివారం ఉదయం 7 గంటల షిఫ్ట్ సమయంలో ALP గని కార్మికులను మ్యానువే వద్ద ఆయన కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు పలు సమస్యలను ఆయన...