రాజాపూర్ వాసులకు ఉపశమనం: ‘అర్జున్’ కథనానికి తక్షణమే స్పందించిన సింగరేణి యాజమాన్యం

రాజాపూర్ వాసులకు ఉపశమనం: 'అర్జున్' కథనానికి తక్షణమే స్పందించిన సింగరేణి యాజమాన్యం అర్జున్ సమాచారం డెస్క్, సెప్టెంబర్ 14 : పెద్దపల్లి జిల్లా , రామగిరి మండలం, రాజాపూర్ గ్రామ ప్రజలు నీటి ముంపు భయంతో పడుతున్న తిప్పలపై 'అర్జున్' పత్రికలో ప్రచురితమైన కథనానికి సింగరేణి అధికారులు వెంటనే స్పందించారు. ఈ రోజు "రాజాపూర్ ఇళ్లకు ముప్పు" శీర్షికన వెలువడిన వార్త ఆధారంగా సింగరేణి యాజమాన్యం త్వరితగతిన చర్యలు చేపట్టింది. అధికారుల ఆదేశాల మేరకు గ్రామానికి జేసీబీ (JCB) యంత్రాన్ని పంపించి, వర్షపు నీరు...