మిట్టపల్లి సమస్యలపై ప్రజావాణిలో వినతులు..వంతెనకు ముప్పు.. స్మశానవాటిక, చెరువు భూములపై కబ్జాల ఆరోపణలు..తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్..

మిట్టపల్లి సమస్యలపై ప్రజావాణిలో వినతులు..వంతెనకు ముప్పు.. స్మశానవాటిక, చెరువు భూములపై కబ్జాల ఆరోపణలు..తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్.. అర్జున్ సమాచారం. ఆగస్టు 24. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. జైపూర్: మిట్టపల్లి గ్రామానికి సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోసం భారత రాష్ట్ర సమితి వార్డు సభ్యులు, నాయకులు జైపూర్ మండల కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రాలు సమర్పించారు.గ్రామంలో ప్రధాన సమస్యలుగా ఉన్న మూడు అంశాలను అధికారులు దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకులు తెలిపారు. మిట్టపల్లి పెద్దవాగుపై నిర్మించిన వంతెన ముందు భాగం...