సింగరేణిలో నెలకొన్న సమస్యలు సత్వరం పరిష్కరించాలని మల్లు భట్టి విక్రమార్కకు వినతి.

సింగరేణిలో నెలకొన్న సమస్యలు సత్వరం పరిష్కరించాలని మల్లు భట్టి విక్రమార్కకు వినతి…. . … .. అర్జున్ సమాచారం. సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి ఆగస్టు 18 . సింగరేణి సంస్థలో పేరుకుపోయిన సమస్యలను ప్రత్యేక చొరవ తీసుకొని సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి గనుల శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ను కలిసి సింగరేణి లో పేరుకుపోయిన సమస్యలన్నింటిని నివేదించినట్లు తెలంగాణ కనీస వేతనాల బోర్డు చైర్మన్ ఐ ఎన్ టి యు సి...