ప్రభుత్వానికి ఆదాయం.. ప్రజలకు అవస్థలు!మంథని తహసీల్దార్, జాయింట్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో మౌలిక వసతుల కొరత

ప్రభుత్వానికి ఆదాయం.. ప్రజలకు అవస్థలు!మంథని తహసీల్దార్, జాయింట్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో మౌలిక వసతుల కొరత. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 17: మంథని నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్, జాయింట్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిస్థితి “పేరు గొప్ప.. ఊరు దిబ్బ” అన్న చందంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతూ ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ, రిజిస్ట్రేషన్ కోసం వచ్చే రైతులు, మహిళలు, వృద్ధులు గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. తగిన...