కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో, నిరసన కార్యక్రమం.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో, నిరసన కార్యక్రమం. జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం అక్టోబర్8: జన్నారం : బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసె విధంగా వ్యవహారిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారి ఆదేశాల మేరకు "బ్లాక్ డే" నిరసన కార్యక్రమం మరియు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందు నాయక్ మాట్లాడుతూ SIR పేరుతో బీజేపీ ప్రభుత్వం...