బొమ్మెన గ్రామానికి తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాల•. సాగు భూములపై అటవీశాఖ వేధింపులు మానాలి•తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ,
బొమ్మెన గ్రామానికి తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాల•. సాగు భూములపై అటవీశాఖ వేధింపులు మానాలి•తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ, వేమనపల్లి (అర్జున్ సమాచారం) ఆగస్టు 08: మండల పరిధిలోని బొమ్మెన గ్రామానికి వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఆదివాసీల సాగు భూములపై అటవీ శాఖ అధికారుల వేధింపులను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు మడే మదునయ్య డిమాండ్ చేశారు. శనివారం బొమ్మెన గ్రామంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆయన సంఘం జెండాను...