గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు ,అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాఖల మధ్య సమన్వయం.
గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు ,అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాఖల మధ్య సమన్వయం. అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి. గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు జైపూర్ మండలంలోని వివిధ శాఖల అధికారులతో సోమవారం సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (స్ టీ పి పి )లో ఏ సి పి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏ సి పి వెంకటేశ్వర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల అధికారులు...