సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 లాభాల వాటా.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 లాభాల వాటా. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబుకు ఐఎన్టీయూసీ నేతల కృతజ్ఞతలు. కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఔట్సోర్సింగ్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం. అర్జున్ సమాచారం // అక్టోబర్ 14 // రామగిరి రిపోర్టర్: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 లాభాల వాటాను మూడోసారి ప్రకటించిన నేపథ్యంలో ఐఎన్టీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఔట్సోర్సింగ్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి...