సేవా కార్యక్రమాలతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు…

సేవా కార్యక్రమాలతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు... ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు, ఆసుపత్రి రోగులకు పండ్ల పంపిణీ.. అర్జున్ సమాచారం ,నవంబర్ 23 .మంథని రిపోర్టర్. స్వేరోస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ చైర్మన్, ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా స్వేరోస్ ఇంటర్నేషనల్ కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు, మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు....