ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు…రైల్వే స్టేషన్‌లో మారణహోమం,

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు...రైల్వే స్టేషన్‌లో మారణహోమం, నీప్రో: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 30. నిప్రో రైల్వే స్టేషన్‌పై రష్యా జెట్-పవర్డ్ డ్రోన్‌తో దాడి,14 మంది మృతి, మరో 14 మందికి తీవ్ర గాయాలు,ఉక్రెయిన్ వ్యాప్తంగా దాడుల్లో 20కి పైగా పౌరుల మృతి. పౌరులనే లక్ష్యంగా చేసుకున్నారంటూ జెలెన్‌స్కీ ఆవేదనరష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపు. ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. గురువారం ఉదయం నిప్రో నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌పై జెట్-పవర్డ్ డ్రోన్‌తో భీకర దాడికి పాల్పడింది. రద్దీగా...