గ్రామాభివృద్ధికి సల్మాన్‌ఖాన్‌ కృషి మరువలేనిది.సల్మాన్‌ ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి.

గ్రామాభివృద్ధికి సల్మాన్‌ఖాన్‌ కృషి మరువలేనిది.సల్మాన్‌ ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌. అర్జున్ సమాచారం: అక్టోబర్ 17// మహాదేవపూర్ డెస్క్. మహదేవ్‌పూర్ గ్రామాభివృద్ధికి మాజీ ఉపసర్పంచ్‌ సల్మాన్‌ఖాన్‌ చేసిన సేవలు,  మరువలేనివని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. సల్మాన్‌ఖాన్‌ స్మారకార్థం మహదేవ్‌పూర్‌లో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పుట్ట మధూకర్‌ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సల్మాన్‌ఖాన్‌ నేడు మన మధ్య...