త్వరలో…ఆమరణ నిరాహార దీక్ష సంజయ్ కుమార్టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వినర్ ఆమరణ నిరాహార దీక్ష

త్వరలో…ఆమరణ నిరాహార దీక్ష సంజయ్ కుమార్టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వినర్ ఆమరణ నిరాహార దీక్ష అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి. మందమర్రి… లో వంద పడకల ఆసుపత్రి…సాధించు కుందాము.40 వెల పైన జనాభా ఉన్న మందమర్రి లో… పేరకు పెద్ద పెద్ద లీడర్లు.. మాజీ మంత్రులు పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ పేద ల కోసం మాత్రం నాలుగు పడకల ఆసుపత్రి..పాము కాటు తో ఇప్పటికి ఎన్నో ప్రాణాలు పోయాయి.. కనీసము అంటివేనాము ఇంజక్షన్ ఉండదు… మహిళల కోసం గైయాకలోజిస్ట్ డాక్టర్ ఉండదు,...