ఘనంగా సరస్వతి విద్యాలయం పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం,25 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి బాల్య జ్ఞాపకాల నెమరువేత.. ఆటపాటలతో సందడి
ఘనంగా సరస్వతి విద్యాలయం పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం,25 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి బాల్య జ్ఞాపకాల నెమరువేత.. ఆటపాటలతో సందడి. మంచిర్యాల, అర్జున్ సమాచారం, అక్టోబర్ 11: మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం కృష్ణ కాలనీలోని సరస్వతి విద్యాలయంలో పదో తరగతి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఒక్కచోట చేరిన స్నేహితులు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందంగా...