పన్నూర్ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ చిందం మహేష్ వినత బస్‌షెల్టర్ల పరిశుభ్రత, డ్రైనేజీ సమస్య, ఐమాక్స్ లైట్ల ఏర్పాటుకు జీఎంకు విజ్ఞప్తి.

పన్నూర్ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ చిందం మహేష్ వినత బస్‌షెల్టర్ల పరిశుభ్రత, డ్రైనేజీ సమస్య, ఐమాక్స్ లైట్ల ఏర్పాటుకు జీఎంకు విజ్ఞప్తి. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 25 రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పన్నూర్ సర్పంచ్ చిందం మహేష్ మంగళవారం ఆర్జీ–3 జీఎం కార్యాలయంలో జీఎం సుంకరి మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజలు, సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని...