ప్రతి వినాయకుడికి రూ.2,016 విరాళం సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు
ప్రతి వినాయకుడికి రూ.2,016 విరాళం సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 18, రామగిరి డెస్క్: రామగిరి మండలం రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రతి వినాయక విగ్రహానికి తన వంతుగా రూ.2,016 చొప్పున విరాళం అందించనున్నట్లు సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు తెలిపారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఈ చిరు కానుకను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వినాయకుని ఆశీస్సులతో విఘ్నాలు తొలగి, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆమె...