సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత.

సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత. మంథని :ప్రెస్ క్లబ్‌లో విషాద ఛాయలు.. జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి. అర్జున్ సమాచారం, నవంబర్ 1.మంథని రిపోర్టర్. మంథని, నవంబర్ 1: మంథని ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ (47) అనారోగ్యంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో మంథని జర్నలిస్ట్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి దశ నుంచే పలు సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న రామ్ కుమార్, అనంతరం మంథని కేంద్రంగా...